బ్లూవేల్ భూతం ఇంకా ఉందా..?
Publish Date:Nov 1, 2017
Advertisement
బ్లూవేల్.. ప్రపంచ ప్రజలను భయపెడుతున్న మూడక్షరాలు.. దీని బారినపడి ఇప్పటికే ఎంతోమంది టీనేజర్స్ ప్రాణాలను కోల్పోతున్నారు. అలాంటి ప్రమాదకరమైన బ్లూవేల్ భూతం భారతదేశంపైనా పంజా విసురుతోంది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేదు... నిత్యం ఎక్కడో ఒక చోట బ్లూవేల్ రక్కసికి బలవుతూనే ఉన్నారు. ఈ ప్రమాదకరమైన మృత్యుక్రీడ నుంచి పిల్లలను ఎలా రక్షించుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=myQfGiYHC4o
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/blue-whale-game-35-78581.html
http://www.teluguone.com/news/content/blue-whale-game-35-78581.html
Publish Date:Apr 21, 2026
Publish Date:Apr 20, 2026
Publish Date:Apr 18, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 16, 2026
Publish Date:Apr 15, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 14, 2026
Publish Date:Apr 13, 2026
Publish Date:Apr 10, 2026
Publish Date:Apr 9, 2026
Publish Date:Apr 8, 2026
Publish Date:Apr 7, 2026





