తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు రాష్ట్రాన్ని నాశనం చేశాయి
Publish Date:Jul 31, 2024
Advertisement
తల్లి - పిల్ల కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని నాశనం చేశాయని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ సర్వనాశనం చేసిందంటూ దుమ్మెత్తి పోశారు. బీజేపీ ప్రస్తుతం ఏపీని ఆదుకుంటోందని.. అమరావతితో పాటు రైల్వే లైన్ కోసం నిధులు కేటాయించిందని ప్రశంసలు కురిపించారు. తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కలిసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాయని లంకా దినకర్ అన్నారు. తల్లి కాంగ్రెస్ చక్రవ్యూహ కబంధ హస్తాలలో రాష్ట్రం నలిగిందని పేర్కొన్నారు. పిల్ల కాంగ్రెస్ చక్రబంధనంతో రాష్ట్రం రెక్కలు విరిగాయన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bjp-criticism-on-congress-and-ysrcp-25-181930.html
http://www.teluguone.com/news/content/bjp-criticism-on-congress-and-ysrcp-25-181930.html
Publish Date:Nov 7, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026
Publish Date:Nov 6, 2026





