పెట్రోల్ బంకుల్లో బల్క్ అమ్మకాలపై నిషేధం

Publish Date:Jun 12, 2026

Advertisement

దేశంలోని రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీ మొత్తం పెట్రోల్ , డీజిల్   కొనుగోలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం  నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది. సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను  రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

చమురు మార్కెటింగ్ సంస్థలు పరిశ్రమలకు, భారీ రవాణా సంస్థలకు విక్రయించే బల్క్  ఇంధన ధరలకు.. సాధారణ ప్రజలు బంకుల్లో కొనే రిటైల్ ధరలకు చాలా తేడా ఉంది. బల్క్ ధరలు మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో  కొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఫ్యాక్టరీలు నేరుగా పెట్రోల్ బంకులకు వచ్చి ట్యాంకర్ల ద్వారా తక్కువ ధరకే డీజిల్, పెట్రోల్‌ను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోంది. 

By
en-us Political News

  
వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక మొదటి టీ20 మ్యాచ్‌లో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. షై హోప్ అద్భుత హాఫ్ సెంచరీ, జేసన్ హోల్డర్ 3 వికెట్లతో లంకను ఎలా చిత్తు చేశారో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వనస్థలిపురంలోని హయగ్రీవ హాస్పిటల్‌లో రహస్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని అందిన పక్కా సమాచారంతో పోలీసులు వ్యూహం ప్రకారం వ్యవహరించి ముగ్గురిని అందుపులోకి తీసుకున్నారు. ఓ మహిళా పోలీసును గర్భిణిగా న ఆసుపత్రికి పంపించారు. అక్కడ హాస్పిటల్ డైరెక్టర్ కొర్ర రాజు, రిసెప్షనిస్ట్ లోకేష్ ఆమెతో మాట్లాడి లింగ నిర్ధారణకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి విడత చెల్లింపునకు జూన్ 15 ఆఖరి తేదీ. ఈ లోపు 15 శాతం ముందస్తు పన్ను కట్టకపోతే పడే జరిమానా, ఆన్‌లైన్‌లో యూపీఐ ద్వారా సులభంగా చెల్లించే పూర్తి విధానం ఇక్కడ తెలుసుకోండి.
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన 24 అవర్స్ ఆఫ్ లే మాన్స్ రేస్ ఫ్రాన్స్‌లో ప్రారంభం కానుంది. 62 కార్లు, టెక్ దిగ్గజాలు రేసర్లుగా మారుతున్న ఈ ప్రతిష్టాత్మక 94వ రేసింగ్ ఎడిషన్ పూర్తి వివరాలు మీకోసం.
సరికొత్త ఏఐ మోడల్స్ ఫేబుల్ 5, మైథోస్ 5 సర్వీసులను యాంథ్రోపిక్ సంస్థ సడన్‌గా నిలిపివేసింది. అమెరికా ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర జాతీయ భద్రతా ఆదేశాల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు ఏఐ పరిశ్రమలో రేగుతున్న సంచలన విశేషాలు మీకోసం.
ఉద్యోగులకు ఫామ్ 16 జారీ చేయడానికి జూన్ 15 ఆఖరి గడువు. జూలై 31 లోపు టెన్షన్ మరియు పెనాల్టీలు లేకుండా ఐటీఆర్ (ITR) ఫైల్ చేయడానికి, మీ Form 16, AIS మరియు 26AS లలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వెబ్ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
బెంగళూరు నమ్మ మెట్రో స్మార్ట్ కార్డ్ రీఛార్జ్ సర్వీసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రయాణించడానికి వాట్సాప్ క్యూఆర్ కోడ్ టికెట్లు, పేపర్ టోకెన్ల ప్రత్యామ్నాయ మార్గాలు మరియు రీఫండ్ ప్రాసెస్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
యూఏఈలోని ప్రవాస భారతీయులకు అలర్ట్! జూలై 1, 2026 నుండి భారతీయ పాస్‌పోర్ట్, వీసా, OCI సేవల్లో కీలక మార్పులు రానున్నాయి. BLS ఇంటర్నేషనల్ స్థానంలో అల్హింద్ సంస్థ సేవలు ప్రారంభించనుంది. పూర్తి టైమ్‌లైన్ మరియు గడువు తేదీల వివరాలు ఇక్కడ చూడండి.
వైట్ హౌస్ నివేదికల ప్రకారం.. ఇరాన్ వద్ద ఉన్న అణు ఇంధనాన్ని పూర్తిగా నాశనం చేసి, అక్కడి నుండి తరలించాల్సి ఉంటుంది. అలాగే వారి అణు కార్యక్రమాలను నిలిపివేయాలి. ఇరాన్ ఈ నిబంధనలన్నింటినీ నెరవేర్చే వరకు అమెరికా ఆంక్షలను ఎత్తివేయదు సరే కదా.. వారి నిధులను కూడా విడుదల చేయదు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ మొదటి విడత చెల్లించడానికి జూన్ 15 ఆఖరి తేదీ. ఈ గడువు లోపు పన్ను చెల్లించకపోతే పడే జరిమానా వివరాలు, యూపీఐ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా పన్ను చెల్లించే పూర్తి విధానం మీ కోసం.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో డ్యానీ వ్యాట్ అద్భుత శతకంతో ఇంగ్లండ్ బోణి కొట్టింది. శ్రీలంకపై 87 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్ జట్టు పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఫిఫా ప్రపంచకప్ 2026 హోరాహోరీగా ప్రారంభమైంది. గ్రూప్-బి తొలి మ్యాచ్‌లో బోస్నియా చేతిలో ఓడిపోయే స్థితి నుండి కెనడాను సూపర్ సబ్ సైల్ లారిన్ లేట్ గోల్‌తో ఎలా రక్షించాడో పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
తడి ఆత్మహత్య కార్పొరేట్ ప్రపంచంలో దాగున్న మానసిక వేధింపుల చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. జూన్ 9న అమిత్ 19 ఏళ్ల కుమారుడు అనీష్ బ్రహ్మే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతోనే ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలంలో అమిత్ రాసిన సూసైడ్ నోట్ లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.