ముత్యాలమ్మ గుడిపై దాడి: గవర్నర్ కు ఫిర్యాదు
Publish Date:Oct 21, 2024
Advertisement
సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ప్రాంగణంలో రెండు రోజుల క్రితం జరిగిన లాఠీ చార్జిపై బిజెపి సీరియస్ గా ఉంది. బిజెపి నేత ఈటెల బృందం గవర్నర్ కు ఫిర్యాదు చేసింది . మజ్లిస్ చెప్పు చేతల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు బిజెపి నేత ఈటెల. అమ్మ వారి విగ్రహం ధ్వంసం నేపథ్యంలో నాగసాధు ఇక్కడికి వచ్చారు. దీంతో హిందూ సంఘాలుఇక్కడికి చేరుకుంటున్నాయి, వారి ఆందోళన జరుగుతుండగా లాఠీ చార్జ్ జరిగింది. దోషులను అరెస్ట్ చేయాలని బిజెపి డిమాండ్ చేసింది. బిజెపి ఫిర్యాదుతో ముత్యాలమ్మ గుడి వివాదం రాజకీయంగా హీటెక్కిం చింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/attack-on-mutyalamma-temple-complaint-to-governor-39-187168.html
http://www.teluguone.com/news/content/attack-on-mutyalamma-temple-complaint-to-governor-39-187168.html
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 11, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 8, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 7, 2026
Publish Date:Oct 6, 2026





