హీరోయిన్ జిత్వానీ అంశంపై పోలీసుల దూకుడు!
Publish Date:Aug 29, 2024
Advertisement
వైసీపీ నాయకుల, పోలీసు అధికారుల చేతిలో శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురైన ముంబై హీరోయిన్ జిత్వానీ అంశం మీద ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించే ప్రత్యేక అధికారిగా ఎసిపి స్రవంతి రాయ్ని సీపీ రాజశేఖర్ బాబు నియమించారు. జిత్వానీ నుంచి ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో జత్వానీ పోలీసులకు ఆన్లైన్లోనే ఫిర్యాదు చేశారు. దాంతో విజయవాడ పోలీసులు రంగంలోకి దిగారు. స్రవంతి రాయ్ నేతృత్వంలోని ప్రత్యేక అధికారుల బృందం శుక్రవారం నాడు ముంబై వెళ్లనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ap-government-reaction-on-heroine-jitwani-issue-25-183868.html
http://www.teluguone.com/news/content/ap-government-reaction-on-heroine-jitwani-issue-25-183868.html
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 16, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 15, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026
Publish Date:Oct 14, 2026





