ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మంత్రులు...శాఖలు

Publish Date:Jun 14, 2024

Advertisement

* సీఎం చంద్రబాబు - సాధారణ పరిపాలన శాఖ, శాంతిభద్రతలు 
* పవన్ కల్యాణ్ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 
* నారా లోకేష్ - మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) 
* వంగలపూడి అనిత - హోంశాఖ, విపత్తు నిర్వహణ  
* అచ్చెన్నాయుడు - వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక 
* కొల్లు రవీంద్ర - గనులు, జియాలజీ, ఎక్సైజ్ 
* నాదెండ్ల మనోహర్ - ఆహార, పౌరసరఫరాలు  
* పొంగూరు నారాయణ - మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి 
* సత్యకుమార్ యాదవ్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య 
* నిమ్మల రామానాయుడు - జలవనరుల అభివృద్ధి  
* ఎన్‍ఎండీ ఫరూక్ - న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమం 
* ఆనం రామనారాయణరెడ్డి - దేవదాయ 
* పయ్యావుల కేశవ్ - ఆర్థికం, ప్రణాళిక, వాణిజ్య పన్నులు  
* అనగాని సత్యప్రసాద్ - రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు 
* కొలుసు పార్థసారథి - గృహనిర్మాణం, సమాచార శాఖ 
* డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి - సాంఘిక సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాలు 
* గొట్టిపాటి రవికుమార్ - విద్యుత్ శాఖ 
* కందుల దుర్గేష్ - పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ 
* గుమ్మడి సంధ్యారాణి - మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం 
* బీసీ జనార్ధన్ రెడ్డి - రోడ్లు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడులు  
* టీజీ భరత్ - పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి 
* ఎస్.సవిత - బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత 
* వాసంశెట్టి సుభాష్ - కార్మిక, పరిశ్రమలు, బీమా, వైద్య సేవలు  
* కొండపల్లి శ్రీనివాస్ - ఎంఎస్‍ఎంఈ, సెర్ప్, ఎన్‍ఆర్ ఐ వ్యవహారాలు 
* మండిపల్లి రామ్‍ప్రసాద్ రెడ్డి - రవాణా, యువజన, క్రీడలు

By
en-us Political News

  
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం వివరాలు. రూ. 5 లక్షల ఉచిత బీమా కవరేజ్, అర్హతలు, వయస్సు పరిమితి మరియు దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం.
విజయవాడలో ప్రతిష్ఠాత్మక రామోజీ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఆన్‌లైన్ పరిచయం.. చాటింగ్‌తో స్నేహం.. వీడియో కాల్స్‌తో నమ్మకం.. ఆ తర్వాత ఇంటికి ఆహ్వానం. అంతా సజావుగా సాగుతున్నట్లే కనిపిస్తుంది. కానీ ఆ పరిచయాల వెనుక ఉన్నది స్నేహం కాదు
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన భారత్ సమ్మిట్‌ 2026లో చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.
సినిమాను తలపించిన నగల దొంగతనం..పట్టించిన పచ్చబొట్టు.!
హైదరాబాద్ నగరవాసులకు, ముఖ్యంగా బిర్యానీ ప్రియులకు భారీ షాక్ తగిలింది.
ప్రియుడి హత్యకు 19 ఏళ్ల యువతి సుపారీ.. షాకింగ్ ట్విస్ట్.!
దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడానికి స్వస్థలానికి వచ్చిన ఓ యువతికి మృత్యువు అనూహ్య రీతిలో ఎదురైంది.
హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే కార్తీక మాసం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాద ఛాయలు అలుముకున్నాయి.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.