బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. సిట్ విచారణకు దేవరకొండ
Publish Date:Nov 11, 2025
Advertisement
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో విజయ్ దేవరకొండకు సిట్ గతంలోనే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ నోటీసుల మేరకు విజయ్ దేవరకొండ మంగళవారం (నవంబర్ 11) సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసినందుకు విజయ్ దేవరకొండకు అందిన పారితోషకం, కమిషన్లపై ఆరా తీసినట్లు సమాచారం. గతంలో ఇదే కేసు విషయంలో సిట్ పలువురిని విచారించిన సంగతి తెలిసిందే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/actor-vijay-devarakonda-attend-sit-inquiry-36-209355.html
http://www.teluguone.com/news/content/actor-vijay-devarakonda-attend-sit-inquiry-36-209355.html
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026
Publish Date:Apr 17, 2026





