రేవంత్ కాన్వాయ్ కి ప్రమాదం.. ఆరు కార్లు ధ్వంసం
Publish Date:Mar 4, 2023
Advertisement
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లో యాక్సిడెంట్ జరిగింది. . సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డి పేట మండలం తిమ్మాపూర్ దగ్గర శనివారం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌లోని కార్లు అతివేగంతో ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే కార్లలోనే ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కాన్వాయ్‌లోని ఆరు కార్లు ధ్వంసమయ్యాయి. కొంతమంది విలేకరులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accident-to-revanth-canvoy-25-152186.html
http://www.teluguone.com/news/content/accident-to-revanth-canvoy-25-152186.html
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 10, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026
Publish Date:Oct 9, 2026





