లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై యాక్సిడెంట్.. 18 మంది మృతి
Publish Date:Jul 10, 2024
Advertisement
ఉత్తర ప్రదేశ్ లో ఈ తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సును కంటైనర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలుస్తోంది. క్షత గాత్రులను ఆస్పత్రికి తరలించారు. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా వచ్చిన కంటైనర్ బీహార్ నుంచి ఢిల్లీ వెళుతున్న డబుల్ డెక్కర్ ట్రావెల్స బస్సును ఢీ కొంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/accident-on-express-highway-25-180408.html
http://www.teluguone.com/news/content/accident-on-express-highway-25-180408.html
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 12, 2026





