Publish Date:Jul 31, 2024
ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీకి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆగస్టు నెల పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం 2 వేల 737. 41 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54.82లక్షల మంది పింఛన్ లబ్ధిదారులకు గురువారం (ఆగస్టు 1) ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ ఆరంభమౌతుంది.
ఇందు కోసం గ్రామ, వార్డు, సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందజేస్తారని సీఎస్ నీరభ్ కుమార్ తెలిపారు. గురువారం అంటే ఆగస్టు 1న 99 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అవుతుందనీ, ఆ మరుసటి రోజు అంటు ఆగస్టు 2తో వంద శాతం పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని వివరించారు. ఎన్టీఆర్ భరోసా కింద వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు, దివ్యాంగులకు ఆరు వేల రూపాయల చొప్పున అందుతాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/2-25-181862.html
మహిళా సాధికారతే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయాల్లో గెలుపు కోసం ప్రచారం, సభలు, సమావేశాలు.. ఇలా ఎన్నో వ్యూహాలు అవసరమని భావిస్తుంటారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలను అత్యంత ప్రత్యేమైన ప్రాంతంలో జరుపుకున్నారు.
రెక్కల కష్టంతో బతుకులు.. రోడ్డు ప్రమాదంతో ఆవిరైన ప్రాణాలు.!
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.