మహాత్ముడిపై రామ్ గోపాల్ వర్మ వల్గర్ కామెంట్స్

Publish Date:Oct 4, 2012

Advertisement

రామ్ గోపాల్ వర్మ ఏదో ఒకటి మాట్లాడుతూ ఎప్పుడు వివాదాల్లో ఉండాలనుకుంటాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతు పబ్లిసిటి కోసం పాకులాడుతుంటాడు. ఈ విషయం అందరికి తెలిసిందే. కాని ఈ సారి వర్మ ఏకంగా మన జాతిపిత మహాత్మాగాంధీ పైన నోరు పారేసుకున్నాడు. చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు అన్న గాంధీజీ బోధనలపై వల్గర్ కామెంట్స్ చేశాడు. దేశ విదేశాల్లో గాంధీజీని మహాత్ముడిగా పొగుడుతుంటే భారతీయుడు అయిన రామ్ గోపాల్ వర్మ ఆయన పై ఇలాంటి వల్గర్ కామెంట్స్ చేయడం దురదృష్టకరమని గాంధేయవాదులు దుయ్యబడుతున్నారు. 

గాంధీజీ పైన వర్మ చేసిన వల్గర్ కామెంట్స్:

Am so glad that Gandhijis father had sex with his wife and one of his spermetozoas had become Bapuji

I shudder that if Gandhijis father and mother dint have sex all of us poor Indians would have been still under British

If Gamdhijis father was a nobody in comparison to Gandhiji does that mean that all fathers don't matter except for their physiologicals?

If Gandhijis son Harilal turned out to be such a bum does that prove Gandhijis father was far better than Bapuji as a father?

If Gandhiji was the father of the nation than was his father the Grandfather of the nation?

If any of u know can u please tell me the name of the name of the grandmother of the nation?

Who is the mother of the nation?

What did Gandhijis father have that nehrujis mother dint have?



















 

By
en-us Political News

  
కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తానని బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ సస్పెన్షన్ నుఎత్తివేయనుంది.
ఇప్పట్లో క్యాసినో నిర్వహించే ఆలోచన లేదని చీకోటి ప్రవీణ్ కుమార్ అన్నారు.
 అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది.  న్యూ మెక్సికో  లోని పాఠశాలలో  ఒక సాయుధుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు
పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగ  తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌  నేటి నుంచి  రెండు వారాల పాటు అమెరికాలో పర్యటించనున్నారు.  ఈ పర్యటనలో ఆయన అక్కడి ప్రముఖ కంపెనీల ఛైర్మన్లు, సీఈఓలు, ప్రతినిధులతో  సమావేశమవుతారు.
తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రెండు రోజలుగా పలు ప్రాంతాలలో 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి.
తనకు రాజకీయ జీవితాన్నిఇచ్చిన ఒంగోలును వదిలే ప్రసక్తే లేదని మాజీ మంత్రి బాలినేని కుండబద్దలు కొట్టేశారు.
 రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం నాయకుడు ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.  మార్కాపురం తెలుగుదేశం ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ప్రయాణిస్తున్న కారు యర్రగొండపాలెం సమీపంలోని గురిజేపల్లి మూలమలుపు బోల్తా పడింది.
కర్ణాటక సిఎం కోసం ఢిల్లీలో కసరత్తు కర్ణాటకలో సీఎం ఎవరన్న విషయంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య నిన్ననే హస్తిన చేరుకోగా.. కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఉత్తర ప్రదేశ్ లోని కాన్ఫూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణలో వైద్య విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డారు. నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న సనత్ తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.