బెంగుళూరు టెస్ట్: కివీస్ 365 ఆలౌట్, ఓజాకు 5 వికెట్లు
Publish Date:Sep 1, 2012
Advertisement
బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో జరుగుతున్న రెండవ టెస్టు మొదటి ఇనింగ్స్ లో న్యూజిలాండ్ 365 పరుగులకు ఆలౌట్ అయింది. ఆరు వికెట్ల నష్టానికి 328 పరుగులతో రెండోరోజు బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ మరో 37 పరుగులకే మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓజాకు 5 వికెట్లు, జహీర్‌కు 2 వికెట్లు దక్కాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/-india-new-zealand-31-17042.html
http://www.teluguone.com/news/content/-india-new-zealand-31-17042.html
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:May 16, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023
Publish Date:Mar 31, 2023





