జగన్ కూడా మునుగుతారుట!

 

రేపటి నుండి గోదావరి పుష్కారాలు మొదలవుతున్నాయి. పన్నెండు ఏళ్లకోమారు వచ్చే గోదావరి పుష్కరాలలో ఆ నదిలో మునిగితే సకల పాపాలు పోతాయని ప్రజల నమ్మకం. అందుకే రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా దేశ విదేశాల నుండి కూడా ప్రజలు తరలివచ్చి ఈ పవిత్ర పుష్కర సమయంలో గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుంటారు. ఇటీవలే జెరూసలేం వెళ్లివచ్చిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా బుదవారంనాడు గోదావరిలో పుష్కర స్నానం చేయబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu