ఎర్రన్నాయుడి సంస్మరణ సభ

                                  Yerran Naidu tdp, Yerrannaidu dies road accident,  Yerran Naidu's last journey, TDP Yerran Naidu

 

 

కేంద్ర మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత ఎర్రన్నాయుడి సంస్మరణ సభ ఇవాళ శ్రీకాకుళం ఏడు రోడ్లు కూడలిలోని ఎన్టీఆర్ పురపాలక పాటశాల మైదానంలో నిర్వహించనున్నారు. టిడిపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి అగ్రనేతలు హాజరుకానున్నారు. భాజపా నేత వెంకయ్య నాయుడు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ, కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, రాష్ట్ర మంత్రులు, వివిధ ప్రజాసంఘాల నేతలు హాజరుకానున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu