వరంగల్.. టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ ఘన విజయం


 

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఆభ్యర్ధి దయాకర్ ఘన విజయం సాధించారు. నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 3,92,594 మెజార్టీ రాగా ఇప్పుడు, పాత మెజార్టీ అధిగమించి టీఆర్ఎస్ కొత్త మెజార్టీ సాధించింది. కాంగ్రెస్, బీజేపీ సహా అన్ని పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యాయి.

టీఆర్ఎస్ - 6,15,403
కాంగ్రెస్ - 1,56,315
బీజేపీ - 1,30,178
వైసీపీ - 23,336

Online Jyotish
Tone Academy
KidsOne Telugu