విశాఖ ఏజెన్సీ.. ఇద్దరు మావోలు మృతి

ఇరు తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్ట్ లు బాగానే రెచ్చిపోతున్నారు. అయితే రాష్ట్ర విభజన ముందుకంటే రాష్ట్ర విభజన తరువాత వీరు ఎక్కువయ్యారని స్పష్టంగా అర్ధమవుతుంది. తాజాగా మళ్లీ విశాఖలో ఎన్ కౌంటర్ జరిగింది. విశాఖపట్నం.. అరకు మండలం గిన్నిల అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్ట్ ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోలు చనిపోగా.. పోలీసులు గాయపడినట్టు తెలుస్తోంది. కాగా ఏజెన్సీ ప్రాంతంలో  జరుగుతున్న కూంబింగ్ సందర్భంలో మావోలు ఎదురుకావటం.. ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలైనట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu