సెహ్వాగ్ ట్వీట్ కు ఫ్యాన్స్ అసంతృప్తి....

 

భారత్ డ్యాషింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్టర్ ద్వారా చమత్కార వ్యాఖ్యలు చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. సందర్భానికి తగ్గట్టు ట్వీట్స్ చేస్తూ ఆయన తన అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈరోజు సెహ్వాగ్ చేసిన ట్వీట్ కు మాత్రం అభిమానులు కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటనుకుంటున్నారా..?  ‘హ్యాపీ బర్త్‌డే శ్రీశాంత్‌. ఎంజాయ్‌!’ అని శ్రీశాంత్‌ ఫోటోను ఈ సందర్భంగా పోస్ట్‌ చేశాడు. దీంతో ఎప్పుడూ కాస్త హాస్యాస్పదంగా ట్వీట్స్ చేసే సెహ్వాగ్ ఇప్పుడు నార్మల్ గా ట్వీట్ చేయడంతో అభిమానులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu