నిజమైన శ్రీమంతుడు ఎవరు?

 

 

ఇప్పుడు ఎక్కడ చూసినా శ్రీమంతుడి సినిమా గురించే ఎక్కువగా వినిపిస్తుంది. మరి శ్రీమంతుడు సినిమాలో హీరో మహేశ్ శ్రీమంతుడు.. తను ఒక ఊరిని దత్తత తీసుకొని దానిని బాగు చేయాలనుకుంటాడు. ఇదిలా ఉండగా ఇక్కడ తెలుగువన్ మరో శ్రీమంతుడు గురించి చెప్పాలనుకుంటుంది. అసలు ఈ శ్రీమంతుడెవరూ? మహేశ్ బాబు శ్రీమంతుడికి ఈ శ్రీమంతుడికి సంబంధం ఏంటి?  అసలు ఈ శ్రీమంతుడు కథ..వెండితెర శ్రీమంతుడి కథ ఒకటేనా? కాదా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu