ఏపీ పదోతరగతి పరీక్షా ఫలితాలు విడుదల..

 

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఈ పరీక్షలకు మొత్తం... 6,22,538మంది హాజరు కాగా వారిలో 5,60,253 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 91.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా  ఇందులో బాలురు 91.87మంది, బాలికలు 91.97 శాతం ఉత్తర్ణత సాధించారు. ఫలితాల్లో తూర్పు గోదావరి జిల్లా 97.97 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, 80.55 శాతంతో చిత్తూరు జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. గతేడాది కన్నా 2.60 ఉత్తీర్ణతశాతం తగ్గినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu