ఎయిర్ ఇండియాకు కూడా పెట్టండి రూల్స్..

 

శివసేన ఎంపీ రవీందర్ గైక్వాడ్ చేసిన హంగామాకి కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తెచ్చిన సంగతి తెలిసిందే. ఇకపై విమాన సిబ్బంది పట్ల అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించే ప్రయాణికులపై నిషేధం విధించేలా కొన్ని నిబంధనలు తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఈ నిబంధనలపై స్పందించిన గైక్వాడ్ ప్రయాణికులకు సంబంధించి రూల్స్ పెట్టినప్పుడు, ఎయిరిండియా సిబ్బందికి కూడా రూల్స్ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్యాసింజర్లతో ఎలా ప్రవర్తించాలో వారికి తెలియజేయాలని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu