అమెరికాలో బిజీగా చంద్రబాబు...

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు... అక్కడ వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా, క్వాల్ కమ్ టెక్నాలజీస్ వైస్ ప్రెసిడెంట్ గోపి సిరినేనితో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశం సందర్భంగా మరో మూడు ముఖ్యమైన ఒప్పందాలను ఏపీ ప్రభుత్వం కుదుర్చుకుంది. ఐవీఎక్స్ సొల్యూషన్స్, ఇన్నోవా సొల్యూషన్స్, ఐబ్రిడ్జ్ సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu