తెలంగాణలో ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్..

తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను నోటిఫికేషన్ విడుదుల చేశారు. స్థానిక సంస్థల కోటాలోని 12 మండలి స్థానాలకుగాను ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుండి ఈ నెల 9 వరకూ నోటిఫికేషన్ల స్వీకరణ ఉంటుందని.. 10న స్కుటినీ.. 12 న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది. కాగా ఈనెల 27 న ఎన్నికల నిర్వహణ.. 30 వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu