రికార్డ్..32 రోజుల్లోనే తెలంగాణ టెన్త్ ఫలితాలు

 

తెలంగాణ రాష్ఠ్ర పదో  తరగతి ఫలితాలు కొద్ది సేపటి క్రితం విడుదలయ్యాయి. ఫలితాలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. గతేడాది పరీక్షలు ముగిసిన 38 రోజులకు ఫలితాలు విడుదలవ్వగా..ఈ ఏడాది రికార్డు స్ధాయిలో 32 రోజుల్లోనే ఫలితాలు ప్రకటించారు. ఇది నిజంగా ఒక రికార్డు. దీని వల్ల విద్యార్థుల ఆందోళనకు ఉపశమనం లభించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu