వెంటనే ఓప్పుకోను..!

 

 

tamanna hot, actress tamanna, tamanna bollywood, tamanna hottest

 

 

నా రూటే సపరేటు అంటోంది హీరోయిన్ తమన్నా. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలలో ఒకరిగా కొనసాగుతున్న తమన్నా... తాను ఏ పని చేసిన ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని చెబుతోంది. నేను ఈ స్థాయికి రావడానికి నా క్రమశిక్షనే కారణం. ఏ సినిమాకైనా నేను సంతకం చేసే ముందు కుటుంబ సభ్యులు, స్నేహితులతో డిస్కస్ చేస్తా. ఆ తరువాత నాసినీ కేరియార్ కి ఆ సినిమా ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ఆలోచించి, అందరి అనుమతి వస్తేగాని అంగీకరించను” అని తేల్చి చెప్పింది. లేటెస్ట్ గా మిల్క్ బ్యూటీ నటించిన హిందీ సినిమా ‘హిమ్మత్ వాలా' విడుదలకు సిద్దమవుతోంది.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu