పాక్ విమానంపై ఉగ్రవాదుల దాడులు

 

కొద్ది రోజుల క్రితం కరాచీ విమానాశ్రయంపై రెండు సార్లు దాడి చేసిన పాకిస్తాన్ తీవ్రవాదులు ఈసారి పెషావర్లో బచాఖాన్ విమానాశ్రయంలో దిగిన పీ.కె.756 విమానంపైనే నేరుగా దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఒక మహిళా ప్రయానికురాలు మృతి చెందగా మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. దీనితో అప్రమత్తమయిన పాకిస్తాన్ ప్రభుత్వం బచాఖాన్ విమానాశ్రయం వద్ద ఎమర్జెన్సీ విదించి సెక్యురిటీ బలగాలను మోహరించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu