సోంపేటలో రచ్చబండ రచ్చరచ్చ

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా సోంపేటలో రచ్చబండ కార్యక్రమం గురువారం రసాభాసగా మారింది. రచ్చబండ వేదిక మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోయిందంటూ సమావేశానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే సాయిరాజు వెంటనే వెనుదిగిరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దాంతో రచ్చబండ కాస్తా రసాభాసగా మారిపోయింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu