చంచల్ గూడా జైలులో శ్రియ

 

 Shriya Pavitra, Shriya as Sex Worker in Pavitra, Shriya hot movie

 

 

హీరోయిన్ శ్రియ వేశ్యగా నటిస్తున్న 'పవిత్ర' సినిమా షూటింగ్ చంచల్ గుడా జైలులో జరుగుతుంది. హీరో శివాజి ఖైదీగా ఉన్న సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. జైలర్ గా నటుడు జయప్రకాష్ రెడ్డి నటిస్తున్నారు.చిత్రానికి దర్శకుడు ప్రముఖ రచయిత జనార్ధన మహార్షి. గత కొన్నాళ్లుగా తెలుగులో పూర్వపు స్థానం కోసం ప్రయత్నిస్తున్న శ్రియ జనార్ధన మహర్షి చెప్పిన కథను విని సంతృప్తి చెంది వేశ్యగా నటించేందుకు అంగీకరించినట్లు తెలిపింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఇలాంటి చిత్రంలో శ్రియ నటించడం తొలిసారి. వేశ్య పాత్ర అయినా శ్రియకు మంచి విజయం దక్కుతుందో లేదో వేచిచూడాలి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu