నోబెల్ ప్రైజ్ విజేత సైమన్ పెరెస్ మృతి..

 

నోబెల్ ప్రైజ్ విజేత సైమన్ పెరెస్ తుది శ్వాస విడిచారు. గత కొద్ది రోజులుగా గుండె సంబధిత వ్యాధితో బాధపడుతున్న సైమన్.. అంతర్గత రక్తస్రావం జరిగి స్ట్రోక్‌కు గురై చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు తెల్లవారుజామున మరణించారు. కాగా ఇజ్రాయిల్ ప్రభుత్వంలో పలు పదవులను అలంకరించడంతో పాటు 2007-2014 మధ్య రెండుసార్లు ప్రధానమంత్రిగా అదేవిధంగా అధ్యక్షుడిగా ఆయన సేవలందించారు. 1994లో అప్పటి ప్రధాని ఇట్జాక్ రాబిన్ అదేవిధంగా పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌తో కలిసి సైమన్ నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu