శంకర్రావుపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర మంత్రి శంకర్రావుపై నెరేడ్‌మెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ‘గ్రీన్‌ఫీల్డ్‌’ బాధితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో స్పందించిన కోర్టు శంకర్రావుపై విచారణ జరిపి, కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. ‘గ్రీన్‌ఫీల్డ్‌’పై తప్పుడు సమాచారంతో శంకర్రావు ప్రభుత్వాన్ని, కోర్టును తప్పుదోవ పట్టించారని నెరేడ్‌మెట్‌ పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. కానీ వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu