మమత తీరు బాగా లేదు : బిమన్‌బోస్‌

కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు బాగా లేదని సీపీఎం నేత బిమన్‌బోస్‌ వ్యాఖ్యానించారు .తన హోదాకు తగినట్టు మమత  వ్యవహరించాలని అయన  సూచించారు. ఆదివారం రాత్రి భవానీపూర్‌ పీఎస్‌ నుంచి మమత తృణమూల్‌ కార్యకర్తలను విడింపించిన విషయం విదితమే.ఆమె వైఖరిని బిమన్‌దాస్‌ తప్పుబట్టారు. కార్యకర్తల విడుదల కోసం తాను పీఎస్‌కు రాకుండా ఆదేశించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. మమత చర్యలు పశ్చిమబెంగాల్‌కు తలవంపులు తెచ్చేవిగా ఉన్నాయన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu