పుట్టినరోజు కానుకగా రుద్రమదేవి దర్శనం

 

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి సంబందించిన మొదటి టీజర్ ను నవంబర్ 7న అనుష్క పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయాలని దర్శకుడు గుణశేఖర్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై గుణశేఖర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడట. ఈ చిత్రంలో రానా, బాబా సెహగల్ లు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu