తాప్సీని మరోసారి పిలిచింది.

 

హిందీలో "చష్మే బద్దూర్" చిత్రం తర్వాత అవకాశాలేమి రాకపోవడంతో కోలీవుడ్ సినేమాలు చేసుకుంటూ వెళ్తున్న హీరోయిన్ తాప్సీకి బాలీవుడ్ నుండి మరోసారి పిలుపు వచ్చింది.బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ "విక్కీడోనర్" దర్శకుడు సూజిత్ సర్కార్ నిర్మిస్తున్న చిత్రంలో తాప్సీ కథానాయికగా ఎంపికైంది. ఇందులో తాప్సీ పాత్ర విభిన్నంగా ఉంటుందని సమాచారం. మరి ఈ చిత్రమైన తాప్సీ బాలీవుడ్ లో ఎలాంటి స్థానాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ చిత్రంతో పాటు తమిళంలో అజిత్, లారెన్స్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu