రచ్చ.. రచ్చ..

 

ఆర్టీసీ ఎండీ, కార్మిక సంఘాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అని ఆర్టీసీ ఎండీ, కార్మిక సంఘాలు తిట్టుకున్నాయి. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో చర్చలకు వెళ్లామని కానీ ఆర్టీసీ ఎండీ మాత్రం నియంతృత్వ ధోరణితో వ్యవహరించారని, సమ్మెను అణచివేయాలని చూస్తున్నారని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు మీ దగ్గర నీతులు నేర్చుకోవాల్సిన అవసరం లేదని చర్చ నుండి ఆగ్రహంగా బయటకు వెళ్లిపోయారు. మరోసారి చర్చకు పిలిచేది లేదని ఆర్టీసీ ఎండీ తెల్చిచెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu