రామోజీరావు పాడె మోసిన చంద్రబాబు!

అవిశ్రాంత యోధుడు రామోజీరావు తన అంతిమ విశ్రాంతి స్థలానికి తరలుతున్నారు. మరణానికి సాదర స్వాగతం పలుకుతూ రామోజీరావు నిర్మించుకున్న తన స్మృతివనంలో అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన అంతమయాత్ర ప్రారంభమయ్య సందర్భంలో రామోజీరావు పాడెను తెలుగుదేశం అధినేత చంద్రబాబు కూడా మోశారు. చంద్రబాబు జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులలో రామోజీరావు ఒకరు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu