రామానాయుడు చివరి ఇంటర్వ్యూ

 

ప్రముఖ నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. జాతస్య ధ్రువో మృత్యుః.... కాలం అందర్నీ తనలో కలిపేసుకుంటుంది. అయితే అలా కాలంలో కరిగిపోయే లోపు ఏం చేశామన్నదే ముఖ్యం. అలా పుట్టినందుకు తన జీవితాన్ని సఫలం చేసుకుని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుని, నలుగురికీ ఉపయోగపడిన మహోన్నత వ్యక్తి రామానాయుడు. నిండు జీవితాన్ని సంతోషంగా గడిపి కన్నుమూసిన రామానాయుడుకు మనం అర్పించే నిజమైన నివాళి... ఆయన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే. ఆయన అనుభవాల సారమైన ఈ ఇంటర్వ్యూ చూడండి...

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu