400 డ్రెస్సుల్లో పూనమ్

 

పూనమ్ కౌర్ కోలీవుడ్ లో నటిస్తున్న తాజా చిత్రం "రణం". విజయశేఖరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని ఓ పాటలో పూనమ్ 400 కాస్ట్యూమ్స్ ఛేంజ్ చేస్తున్నట్లు తెలిసింది.మరి ఈ చిత్రంలో ఈ పాట హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అనుకుంటున్నారు. మరి ఈ చిత్రం విడుదలైతే కానీ తెలియదు ఈ అమ్మడి డ్రెస్సుల గోల ఏంటో అని... ప్రస్తుతం తమిళంలో ఇపుడు 5 చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. అదే విధంగా తెలుగులో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’లో ఓ పాత్రలో నటిస్తుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu