అందాల చిలుకగా రుద్రమదేవి

 

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం "రుద్రమదేవి". ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రం గురించి దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతూ... "ప్రస్తుతం అన్నపూర్ణ స్టుడియోలో వేసిన అంతపురం సెట్ లో నాలుగో షెడ్యుల్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన "అంతపురంలో అందాల చిలుక..." అనే పాటను రాజు సుందరం నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటను సీతారామశాస్త్రి గారు రచించగా, ఇళయరాజా చక్కటి సంగీతం అందించారు" అని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu