పయ్యావుల పద్దు.. కేటాయింపులు ఇలా..

పయ్యావుల కేశవ్ తన బడ్జెట్ లో సంక్షేమానికీ, అభివృద్ధికీ సమ ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి నిర్మాణానికి వయాబులిటీ గ్యాప్ ఫండ్ 2 వేల కోట్లు కేటాయించారు. వివిధ ప్రాజెక్టులలో నిధుల కొరతను అధిగమించడమే లక్ష్యంగా ఈ నిధి ఉపయోగపడుతుంది

పాఠశాల విద్య.. రూ.31,806 కోట్లు.

బిసి వెల్ఫేర్‌.. రూ. 23,260 కోట్లు.

సాంఘిక సంక్షేమం.. రూ. 10,909 కోట్లు.

ఈబీసీల అభివృద్ధికి.. రూ. 10,619 కోట్లు.

రవాణా శాఖ... రూ. 8,785 కోట్లు.
వైద్యారోగ్య శాఖ.. రూ. 19,260 కోట్లు.

పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్ మెంట్.. 18,848కోట్లు.

జలవనరుల అభివృద్ది శాఖ.. రూ. 18,020 కోట్లు.

మున్సిపల్ , అర్బన్ డెవలెప్మెంట్..  రూ. 13,862 కోట్లు.

విద్యుత్ శాఖ.. రూ. 13,600 కోట్లు.

వ్యవసాయానికి.. రూ. 11,636 కోట్లు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu