ఏడుగురు మంత్రులు రాజీనామా....

 

ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ మంత్రివర్గంలో ఏడుగురు మంత్రులు రాజీనామా చేశారు. త్వరలో ఒడిశా మంత్రివర్గం విస్తరణ జరగనున్న నేపథ్యంలో వారు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. రాజీనామాలు సమర్పించిన మంత్రుల్లో సంజయ్‌ దాస్‌బర్మా, అరుణ్‌ కుమార్‌ సాహు, పుష్పేంద్ర సింగ్‌దియో, ప్రణబ్‌ ప్రకాశ్‌ దాస్‌, సుదామ్‌ మరాండీ, ప్రదీప్‌ పాణిగ్రాహి, దేవీప్రసాద్‌ మిశ్రా ఉన్నారు. వీరితోపాటు ఇంకా పలువురు మంత్రులు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu