మళ్ళీ పెట్రో వడ్డనకు రంగం సిద్డం

ఢిల్లీ: మార్చి నెలాఖరుకల్లా పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలు పెంచాలన్న ప్రతిపాదనలతో చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. పెట్రోల్ లీటర్కు 5 రూపాయలు, డీజిల్కు 2 నుంచి 5 రూపాయల వరకు పెంచే అవకాశం ఉంది. గ్యాస్ ధర కూడా 30 రూపాయల నుంచి 70 రూపాయల వరకు పెరిగే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu