నవంబర్ 22న పైసా విడుదల

 

నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం "పైసా". గతకొద్దికాలంగా విడుదలకు నోచుకోని ఈ చిత్రం ఇపుడు విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 22న విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ లో నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో నాని సరసన కాథెరిన్ థెరిసా హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతాన్ని అందించాడు.