ఢిల్లీలో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్..

 

ఢిల్లీలో ఎయిర్ అంబులెన్స్ కూలిపోయిన ఘటన చోటుచేసుకుంది. పాట్నా నుండి వెళుతున్న ఈ ఎయిర్ అంబులెన్స్ అదుపుతప్పి నజఫ్ గఢ్ ప్రాంతంలో కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదు కానీ.. ఇందులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ సందర్బంగా అధికారులు మాట్లాడుతూ.. విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu