ఎంపీ అసదుద్దీన్ కు పోలీసుల నోటీసులు..


ఎంఐఎం పార్టీ ఎంపీ అసదుద్దీన్ కు కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేశారు. కర్ణాటకలోని బీజాపూర్లో ర్ణాటకలోని బీజాపూర్‌లో నిర్వహించనున్న ఏఐఎంఐఎం బహిరంగ సభకు హాజరుకావొద్దని నోటీసులు జారీ చేశారు. ఎంపీ బీజాపూర్ మీటింగ్‌లో పాల్గొనడంపై నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, జూన్ 1న బీజాపూర్‌లో ఏఐఎంఐఎం ఆధ్వర్యంలో బహిరంగ నిర్వహిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu