సోనియాకి దమ్ము౦దా?: మోదీ

 

 

 

కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలపై బీజేపీ ప్రధాని అభ్యర్ధి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ కర్ణాటక దావణగెరె సభలో ప్రసంగిస్తూ...కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపించారు. యూపీఏను అధికారంలోకి తీసుకువచ్చిన ఆంధ్రప్రజలకి కాంగ్రెస్ వెన్నుపోటు పోడిచిందని అన్నారు. ఆంధ్రాలో అడుగుపెట్టే దమ్ము సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి వున్నాయా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీమాంధ్ర, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసే పరిస్థితులలో కాంగ్రెస్ లేదని, విభజనపై ఆహంకారంతో వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu