తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి విజయం

 

ఖమ్మం,నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన శాసనమండలి ఎన్నికలో తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించారు. దాదాపు 36 గంటలకు పైగా సాగిన వోట్ల కౌటింగ్ ప్రక్రియ కొద్ది సేపటి క్రితం ముగిసింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలోతెరాస, బీజేపీ అభ్యర్ధులలో ఎవరూ విజయం సాధించలేకపోయారు. కానీ రెండవ ప్రాధాన్యత ఓటులు లెక్కించినప్పుడు తెరాస అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి విజయం సాధించగలిగారు. అయితే ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడవలసి ఉంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu