మేలో సహకార సంఘాల ఎన్నికలు

రాష్ట్ర ప్రభుత్వం మేనెలలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా సహకార సంఘాల ఎన్నికలు వాయిదాపడుతూ వచ్చాయి. దీనిపై గ్రామస్థాయిలో కొంత అసంతృప్తి వ్యక్తమావుతుండడంతో మేలో ఈ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం యోచిస్తోంది. గత ఏడాది డిసెంబర్ 31 వ తేదీనాటికి నమోదైన ఓటర్లను ఈ ఎన్నికలకు పరిగణలోకి తీసుకోబోతున్నారు. సహకార సంఘాల్లో రూ. 300 షేర్ ధనం కలిగి పంటభూమిపై రుణంపొందిన రైతులందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని పోటీచేసే అవకాశం ఉంటుంది. దీనికితోడు సొసైటీలో కొంతమొత్తం డిపాజిట్ ను రెండు సంవత్సరాలపాటు ఉంచిన వారికి కూడా ఈ ఓటుహక్కు కల్పించబోతున్నారు. ప్రస్తుతం సొసైటిలో ఉన్న పాలకవర్గాల గడువు ఏప్రిల్ నెలాఖరుతో

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu