వరల్డ్ కప్ ఇండియాదే.. డిసైడెడ్...

 

క్రికెట్ వరల్డ్ కప్ ప్రస్తుతం ఇండియా దగ్గరే వుంది. దానిని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదని ఇండియా చెబుతోంది. అయితే ఈసారి వరల్డ్ కప్పు సాధించాలని, టపాకాయిలు కాల్చుకోవాలని ఆలోచిస్తున్న ఇతర దేశాల ఆశల మీద భారత జట్టు ఎలా రంగునీళ్ళు చల్లిందో ఈ హోలీ సందర్భంగా చూసి ఆనందించండి.

 

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu