లక్ష్మీపార్వతి ఇంట్లో వాచ్‌మన్ మృతి

 

దివంగత ఎన్టీ రామారావు సతీమణి నందమూరి లక్ష్మీపార్వతి ఇంట్లో ఆ ఇంటి వాచ్‌మన్ రాజు అనుమనాస్పద స్థితిలో మరణించాడు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు లక్ష్మీపార్వతి ఇంటికి చేరుకుని వాచ్‌మన్ మరణం మీద దర్యాప్తు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu