వైభవంగా అల్లరి నరేష్ పెళ్ళి

 

ప్రముఖ హీరో అల్లరి నరేష్ వివాహం విరూపతో శుక్రవారం రాత్రి హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగంది. ఈ వివాహ మహోత్సవానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ కేశినేనినాని, తెలుగుదేశం నాయకుడు నారా లోకేష్ తదితరులు అల్లరి నరేష్ - విరూపల వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu