ఎంపీ కొనకళ్ళ కుమారుడి వివాహం

 

మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ నారాయణరావు కుమారుడు విజయ గణపతి, ఏపీ ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి బంధువుల కుమార్తె మహిత వివాహం హైదరాబాద్‌లోని ఏఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎంపీలు మురళీమోహన్, సుబ్బరామిరెడ్డి, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu